You might be interested in:
స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ క్రింది చూపించిన విధంగా ఎస్టిమేషన్ పెట్టుకోవచ్చు ఇది ఉపాధ్యాయుల అవగాహన కొరకు మాత్రమే ఇదే ప్రామాణికం కాదు అధికారులు ఇచ్చే సూచనలు పాటించండి
1 స్టేషనరీ అంటే సుద్ద ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైన వాటిని అందించడం మరియు పరీక్షల నిర్వహణ. గరిష్టంగా 5,000/-
2 జాతీయ పండుగలు అనగా స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మొదలైన జరుపుకోవడానికి గరిష్టంగా 2,000/-
3 విద్యుత్ (చిన్నవి ఏమైనా రిపేరు) కనిష్టం 3,500/-
4 ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు గరిష్టంగా 2,500/-
5 Xerox, ప్రింటింగ్ గరిష్టంగా 2,000/-
6 సబ్బులు, హ్యాండ్ వాష్, సనిటైజర్, ఫైనాయిల్ గరిష్టంగా 2,500/-(10%)
7 త్రాగు నీటి కోసం గరిష్టంగా 2,500/- (10% )
8 పాఠశాల పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన స్థితిలో టాయిలెట్ల నిర్వహణ కోసం గరిష్టంగా 2,500/- ( 10% )
9 తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మొదలైన వాటికి చిన్న మరమ్మతులు మిగిలినవి డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు.
0 comment