Child Welfare Development : మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Child Welfare Development : మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు

You might be interested in:

Sponsored Links

 మొత్తం పోస్టుల సంఖ్య: 08.

» పోస్టుల వివరాలు: హౌస్‌ కీపర్‌-01, సోషల్‌ వర్కర్‌-01, అకౌంటెంట్‌-01, అవుట్‌రీచ్‌ వర్కర్‌-01, ఆయా-04.

» అర్హత: పోస్టును అనుసరించి ఏడో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» గరిష్ట వయో పరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 02.12.2024.

» వెబ్‌సైట్‌: https://palnadu.ap.gov.in

Application

Download Complete Notification

Press Note


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE