You might be interested in:
Sponsored Links
మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు GOOD NEWS
AP : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబసన్ను విడుదల చేయనుంది.
రేపు ఉదయం 11 గంటల నుంచి ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబసు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.
అభ్యర్థులు సిలబస్ కోసం వెబ్సైటును సంప్రదించాలని సూచించింది.
కాగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
0 comment