You might be interested in:
ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేవారు పురుషులు గాని మహిళలు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
ITBP Telecom Recruitment 2024 Notification | Apply Online for 526 SI and Constable Posts
భర్తీ చేసే పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు
దరఖాస్తు చేసుకుని తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 15.11.24
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 14.12.24
మొత్తం పోస్టులు: 526
జీతం:
సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు Rs.35,400 - Rs.1,12,400
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు Rs.25,500 - Rs.81,100
కానిస్టేబుల్ పోస్టులకు Rs.21,700- Rs.69,100
వయస్సు : కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేసేవారు 18-23 సంవత్సరాలు వయసు ఉండాలి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి 18-25 సంవత్సరాల వయస్సు ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేసేవారు 20-25 వయసు ఉండాలి...
Note: వివిధ రిజర్వేషన్ల అభ్యర్థులకు వారి వయసులో లో మినహాయింపు కలదు పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పరిశీలించండి
దరఖాస్తు చేసుకునే విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్హత: సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు BSc, IT, కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ BE అర్హత గలవారు అర్హులు
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కావాలి
కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత కావాలి
0 comment