NMMS Hall Ticket Download 2024 -2025 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

NMMS Hall Ticket Download 2024 -2025

You might be interested in:

Sponsored Links

NMMS Hall Ticket download 2024 AP Nmms hall tickets download NMMS Hall Ticket number Nmms hall tickets 2024 NMMS hall ticket Download 2024 AP www.bse.ap.gov.in nmms hall ticket download

NMMS Hall Ticket Download 2024

2024-25 విద్యాసంవత్సరమునకుగానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 08-12-2024 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ కె. వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు.

NMMS Hall Tickets Press Note

NMMS హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి స్కూల్ లాగిన్ లింకు

NMMS Hall Tickets

Registration No మరియు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

NMMS Hall Tickets Direct Link

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE