You might be interested in:
ఏపీలో సాధారణ సెలవులు – 2025:
• జనవరి 13 (సోమవారం) – భోగి
• జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
• జనవరి 15 (బుధవారం) – కనుమ
• జనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డే
• ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
• మార్చి 14 (శుక్రవారం) – హోలీ
• మార్చి 3 (ఆదివారం) – ఉగాది
• మార్చి 31 (సోమవారం) – రంజాన్
• ఏప్రిల్ 5 (శనివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
• ఏప్రిల్ 6 (ఆదివారం) – శ్రీరామ నవమి
• ఏప్రిల్ 14 (సోమవారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
• ఏప్రిల్ 18 (శుక్రవారం) -గుడ్ ఫ్రైడే
• జూన్ 7 (శనివారం) – ఈదుల్ అజా (బక్రీద్)
• జూలై 6 (ఆదివారం) – మొహరం
• ఆగస్ట్ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
• ఆగస్ట్ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
• ఆగస్ట్ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
• ఆగస్ట్ 27 (బుధవారం) – వినాయక చవితి
• సెప్టెంబర్ 5 (శుక్రవారం) – ఈద్ మిలాదున్ నబీ
• సెప్టెంబర్ 30 (మంగళవారం) – దుర్గాష్టమి
• అక్టోబర్ 2 (గురువారం) – మహాత్మాగాంధీ జయంతి/విజయ దశమి
• అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
• డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
0 comment