AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ ! - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ !

You might be interested in:

Sponsored Links

AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ !

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయని వివరించారు.

పండుగ సెలవులు ఇవే..

సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది.

మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి.


-

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE