You might be interested in:
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA SCHEDULE OF WRITTEN EXAMINATIONS (COMPUTER BASED TESTS) FOR THE POSTS OF ASSISTANT LIBRARIAN IN DR. NTR UNIVERSITY OF HEALTH SCIENCES (NOTIFICATION NO. 48/MII/2024), ASSISTANT ENVIRONMENTAL ENGINEER IN A.P POLLUTION CONTROL BOARD (NOTIFICATION NO.15/2023), ANALYST GRADE-II IN A.P. POLLUTION CONTROL BOARD (NOTIFICATION NO. 02/2024) AND DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE (NOTIFICATION NO.14/2023), SCHEDULED TO BE HELD FROM 24.03.2025 TO 27.03.2025 (EXCEPT 24.03.2025 AN).
మార్చి 24నుంచి డీవైఈవో, ఏఈఈ పోస్టులకు రాత పరీక్షలు
2023 నుంచి 24వరకు ఏపీపీఎస్సీ విడుదల చేసినమూడునోటిఫికేషన్లలలోని వివిధ పోస్టులకు మార్చి 24 నుంచి 24వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకో పోస్టుకు పేపర్1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు.
24,25 తేదీలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో అసిస్టెంట్ లైబ్రెరియన్కు, 25న పర్యావరణ నియంత్రణా మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ (ఏఈఈ), 25,26న పర్యావరణ నియంత్రణా మండలిలో అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు, 26, 27 తేదీలలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవైఈవో) పోస్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
WEB NOTE
It is hereby informed that the Written Examinations (Computer Based Tests) for the following four (04) Notifications (Notification Nos. 48/MII/2024, 15/2023, 02/2024 and 14/2023) are scheduled to be held from 24.03.2025 to 27.03.2025 (Except 24.03.2025 AN) and the detailed Time Table is as hereunder:
It is further informed that the General Studies & Mental Ability (GS & MA) Paper,scheduled to be held on 25.03.2025 FN are common for Notifications mentioned in Serial No. 1, 2 & 3 and in respect of common Candidates for these three batches (Notifications), the marks secured in GS & MA Paper will be considered for respective posts to which the Candidates are eligible.
0 comment