Published : December 06, 2024
You might be interested in:
Sponsored Links
తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది.
TGలోని జగిత్యాల, NZB, కొత్తగూడెం, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది.
ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్య సాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
0 comment