ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌ పర్సన్‌, ఐపిఎస్‌ అనురాధను పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.



గ్రూప్‌ 1 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ నుండి మెయిన్స్‌ కు 1:100 చొప్పున ఎంపిక చేసి మరోసారి ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ …. కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాలో పట్టభద్రులు తరుపున ప్రతినిధిగా కెఎస్‌ లక్ష్మణరావు మెమోరాండం సమర్పించారు

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE