You might be interested in:
Sponsored Links
BRAOU BEd Admissions 2024 : హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ఓడీఎల్) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ఓడీఎల్ కోర్సుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్, అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది.
తాజాగా ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్ష డిసెంబర్ 31, 2024వ తేదీన జరగనుంది
0 comment