CBI Specialist Officer: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 62 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

CBI Specialist Officer: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 62 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

You might be interested in:

Sponsored Links

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్... రెగ్యులర్ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 12వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

ఖాళీల వివరాలు:

►స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ): 62 పోస్టులు (ఎస్సీ- 9; ఎస్టీ- 4; ఓబీసీ- 16; 5- 6; 5- 27)

జాబ్ రోల్:

1. డేటా ఇంజినీర్/ అనలిస్ట్: 3 పోస్టులు

2. డేటా సైంటిస్ట్: 2 పోస్టులు

3. డేటా-ఆర్కిటెక్ట్/ క్లౌడ్ ఆర్కిటెక్ట్/ డిజైనర్/ మోడలర్: 2 పోస్టులు

4. ఎంఎల్ ఓపీఎస్ ఇంజినీర్: 2 పోస్టులు

5. జీఈఎన్ ఏఐ ఎక్స్పర్ట్ (లార్జ్ లాంగ్వేజ్ మోడల్): 2 పోస్టులు

6. క్యాంపెయిన్ మేనేజర్ (ఎస్ఈఎం & ఎస్ఎంఎం): 1 పోస్టు

7. ఎస్ఈవో స్పెషలిస్ట్: 1 పోస్టు

8. గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్: 1 పోస్టు

9. కంటెంట్ రైటర్ (డిజిటల్ మార్కెటింగ్): 1 పోస్టు

10. ఎంఏఆర్ టెక్ స్పెషలిస్ట్: 1 పోస్టు

11. నియో సపోర్ట్ రిక్వైర్మెంట్- ఎల్2: 6 పోస్టులు

12. నియో సపోర్ట్ రిక్వైర్మెంట్- ఎల్1: 10 పోస్టులు

13. ప్రొడక్షన్ సపోర్ట్/ టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు

14. డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు

15. డెవలపర్/ డేటా సపోర్ట్ ఇంజినీర్: 10 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఆప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, డేటా సైన్స్) ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్) ఉత్తీర్ణతతో పాటు కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: ముంబయి/ నవీ ముంబయి.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.750, జీఎస్టి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.12.2024.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12.01.2025.

ఇంటర్వ్యూ తేదీలు: 2025, జనవరి నాలుగో వారం.


 Download Complete Notification

Official Website

Online Application

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE