You might be interested in:
విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంట్రన్స్ ఫీజు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.750 మాత్రమేనన్నారు.
ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా లేదా టీఎస్ ఆన్‌లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాల్లో చెల్లించాలని తెలిపారు.
డిసెంబర్ 31న తెలంగాణలోని పరీక్షా కేంద్రాల్లో బీఎడ్ (జనరల్) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, అదే రోజు బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారని శ్రీనివాస్ వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా తేదీకి రెండు రోజుల ముందు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040-23680333/444/ 555లో లేదా విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్‌ని సందర్శించవచ్చని తెలిపారు.
రూ. 1000/-(ఎస్సీ/ఎస్టీ, వికలాంగులకు రూ.750)
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
డిసెంబర్ 21
డిసెంబర్ 31న
ఉదయం 9-11 గంటల వరకు
మధ్యాహ్నం 2-4 గంటల వరకు
040-23680333/444/ 555 సంప్రదించండి.
0 comment