You might be interested in:
J & K Bank జమ్ము మరియు కాశ్మీర్ బ్యాంకులో ఏడాది అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింది కలవు
J & K Bank జమ్ము మరియు కాశ్మీర్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్
వివరాలు:
* అప్రెంటిస్: 278 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్ధులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 01/01/2025 నాటికి 20 28 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్ : నెలకు రూ.10,500.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా,
ధరఖాస్తు రుసుము: అర్రిజర్వ్ కేటగిరీకి రూ.700. రిజర్వుడ్ అభ్యర్ధులకు: రూ.500.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-12-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-01-2025.
* అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి జమ్ము & కశ్మీర్ బ్యాంకు దరఖాస్తులు కోరుతోంది.
* అర్హులైన అభ్యర్థులు జనవరి 7వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
0 comment