RITES : రైట్స్‌లో 223 అప్రెంటిస్‌ ఖాళీలు.. Engineering, ITI, Diploma అభ్యర్థులు అర్హులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

RITES : రైట్స్‌లో 223 అప్రెంటిస్‌ ఖాళీలు.. Engineering, ITI, Diploma అభ్యర్థులు అర్హులు

You might be interested in:

Sponsored Links

RITES Apprentice Recruitment 2024 : రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (RITES).. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీల సంఖ్య: 223

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ - 141

డిప్లొమా అప్రెంటిస్‌- 36

ట్రేడ్‌ అప్రెంటిస్‌- 46

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలు/ ట్రేడుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌) నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.14,000.. డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ రూ.10,000 ఉంటుంది.

ఎంపిక విధానం: అకడమిక్స్‌లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 25, 2024.

Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE