You might be interested in:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ క్లారికల్ క్యాడర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 17.12.24
దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ: 07.01.24
మొత్తం ఖాళీలు:13735
అర్హత:
డిగ్రీ పూర్తి చేసిన ఏ అభ్యర్థులైన దరఖాస్తు చేసుకోవచ్చు
వయసు:
01.04.24 నాటికి 20 సంవత్సరాలు వయసు పూర్తయి 28 సంవత్సరాలు లోపు ఉండాలి
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో మినహాయింపు కలదు
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో మినహాయింపు కలదు
PWBD ( SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు వయసు వినాయక కలదు
PWBD ( Gen/EWS) అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు మినహాయింపు కలదు
PWBD (OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు వయసు మినహాయింపు కలదు
పరీక్ష ఇంగ్లీషు హిందీ తెలుగు ఉర్దూలో నిర్వహిస్తారు
అభ్యర్థులు ఎంపిక:
ఫేస్- I లో ప్రిలిమినరీ ఎంపిక ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు
ఫేస్ -II లో మెయిన్ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు:
SC/ST/PWBD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
General/OBC/EWS అభ్యర్థులకు Rs.750/- దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు
దరఖాస్తు చేసుకునే విధానం:
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్:
అనంతపూర్ గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు
తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ లో నిర్వహిస్తారు
State Bank Of India 13735 Clerk Posts Recruitment Notification Download
Job Notifications Telegram Group లో చేరండి:
0 comment