ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

You might be interested in:

Sponsored Links

అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

1. అమరావతిలో రూ. 2,723 కోట్లు పనులకు క్యాబినెట్ ఆమోదం

2. సిఆర్డిఏ 44వ మీటింగ్ లో తీసుకున్న రెండు పనులకు ఆమోదం

3. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం

4. భవన నిర్మాణ లే అవుట్ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ

5. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టులు ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం

6. అమరావతిలో రెండు ఇంజినీరింగ్ పనులకు మంత్రిమండలి ఆమోదం

7. పలు పరిశ్రమల కోసం భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

8. తిరుపతి ESI ఆసుపత్రి పడకలను 100కి పెంపునకు క్యాబినెట్ ఆమోదం

9. ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై రాష్ట్ర క్యాబినెట్ లో చర్చ. ప్రధాని టూర్ కు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచన

10. రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ కి మంత్రివర్గం ఆమోదం

11. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం

12. ఎస్ఐపిబి లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. ఎస్ఐపిబి ఆమోదించిన రూ. 1, 82, 162 కోట్ల పెట్టుబడులకు, పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం

13. అనకాపల్లి జిల్లా రాంబిల్లి లోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం

14. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE