You might be interested in:
Sponsored Links
20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి: సీఎం
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:
Job Notifications Whatsapp Group:
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo
Job Notifications Telegram Group:
ఏపీ చైనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రజలంతా శుభ్రత పాటించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు ఎప్పటికప్పుడు 20 సెకండ్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో icmr అధికృత వైరాలజీ ల్యాబ్ లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు 3 వేల HMPV టెస్టింగ్ కిట్లను ఔషధాలను రెడీగా ఉంచాలని పేర్కొన్నారు ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా లిక్విడ్ ఆక్సిజన్ పైప్ లైన్ ల పై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు
0 comment