You might be interested in:
ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటేరియట్లోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ.. కింది విభాగాల్లో ఒప్పంద ప్రాతిపాదికన 66 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 25వ తేదీ లోగా మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: ఖాళీలు
1. ఆర్టీజీఎస్- 02
2. ఎవేర్ హబ్- 03
3. ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్- 07
4. డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్- 08
5. ప్రొడక్ట్ డెవెలప్మెంట్ హబ్- 06
6. ఏఐ అండ్ టెక్ ఇన్నోవేషన్ హబ్- 10
7. పీపుల్ పర్సెప్సన్ హబ్- 20
8. మల్లీ సోర్స్ విజువల్ ఇంటలిజన్స్ హబ్- 10
పోస్టుల వివరాలు:
దరఖాస్తు చేసే విధానం:
ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Mail ID: To apply for open positions email your resume to jobs-rtgs[at]ap[dot]gov[dot]in
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజర్, డేటా అనలిస్ట్, జనరల్ మేనేజర్-హెచ్ఎర్, మేనేజర్- ఆఫీస్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్, బిజినెస్ అనలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, డేటా అర్కిటెక్ట్, డేటా గవర్నెన్స్ మేనేజర్, డేటా సైంటిస్ట్/ అనలిస్ట్, డేటా ఇంజినీర్స్/ డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ మేనేజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డైరెక్టర్, ఫుల్ స్టాక్ డెవెలపర్స్/ సీనీయర్ డెవెలపర్/ టీం లీడ్/ ఫ్రంట్ఎండ్ డెవెలపర్స్, క్యూఏ అండ్ టెస్టింగ్ తదితరాలు..
Download Complete Notification
Official Website and Complete Notification:
https://rtgs.ap.gov.in/careers.html
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో చేరండి:
Notifications Whatsapp Group:
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo
Job Notifications Telegram Group:
0 comment