Central Bank of India ZBO Recruitment 2025 Notification Out for 266 Vacancies - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Central Bank of India ZBO Recruitment 2025 Notification Out for 266 Vacancies

You might be interested in:

Sponsored Links

Central Bank of India has invited applications for Zone Based Officer posts. Eligible candidates can apply online through the official website of Central Bank of India at centralbankofindia.co.in. This recruitment drive will fill up 266 posts in the organisation.


Central Bank of India ZBO Recruitment 2025 Notification Out for 266 Vacancies

The registration process begins on January 21 and will end on February 9, 2025. The online examination will tentatively be held in March 2025. Read below for eligibility, selection process and other details.

Vacancy Details

1. Ahmedabad: 123 posts

2. Chennai: 58 posts

3. Guwahati: 43 posts

4. Hyderabad: 42 posts

Eligibility Criteria

Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government including Integrated Dual Degree (IDD). Candidates possessing qualifications such as Medical, Engineering, Chartered Accountant, Cost Accountant would also be eligible. The age limit to apply should be between 21 years to 32 years as on November 30, 2024 i.e. candidates must have been born not later than 30.11.2003 and not earlier than 01.12.1992 (both days inclusive).

Selection Process

The selection process comprises of written examination and interview. The written test will comprise of 120 questions and 120 marks. The exam duration is for 80 minutes. Weightage for Common Written Exam: Interview - 70:30 (as applicable). Merit list will be drawn Zone wise and Category wise on the basis of the marks scored in Online Test.

Application Fee

The application fee for Schedule Caste/Schedule Tribe/PWBD candidates/Women candidates is ₹175/- +GST and for all other candidates is ₹850/- + GST. The payment can be made by using Debit Cards (RuPay/Visa/MasterCard/Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets by providing information as asked on the screen.

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్... రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ జోనుల్లో 266 జోన్ జీన్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్ మెంట్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి:

పోస్టు: గ్రేడ్:

* జోన్ బేస్డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ 1

జోనులు: ఆహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్,

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అర్హులు.

వయోపరిమితి: 30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ట్రెండింగ్ కథనాలు ఐదేళ్లు; ఓబీసీ వారికి మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్ధులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్:  Rs.48,480- Rs 85,920 వరకు

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టి (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టి),

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.01.2025,

ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 09.02. 2025,

ఆఫ్లైన్ లోనే నీట్-యూజీ

ఆన్లైన్ పరీక్ష తేదీ: మార్చి 2025.

ముఖ్యాంశాలు:

* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ జోన్లలో జోన్ బేస్డ్ ఆఫీసర్- జేఎంజీఎస్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* ఆర్హులైన అభ్యర్ధులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి


 Online Application

Download Complete Notification


వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు  కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE