Dt Women and Child Welfare Dept Jobs - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Dt Women and Child Welfare Dept Jobs

You might be interested in:

Sponsored Links

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, విశాఖపట్నం జిల్లా"మిషన్ వాత్సల్య"పధకము నందు. ఖాళీగా వున్న ఈదిగువ తెలిపిన పోస్టులకు కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ పద్దతిన భర్తీ చేయుటకు గానుఅర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. తేది 01-07-2024 నాటికి 25సం.. నిండి 42 సం లోపు కలిగి వుండాలి. (ప్రభుత్వం జారీ చేసిన వయస్సు సదలింపులు ఉత్తర్వులు అమలచేయబడును)

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:

Job Notifications Whatsapp Group:

https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo

Job Notifications Telegram Group:

https://t.me/apjobs9

https://visakhapatnam.ap.gov.in) ১৫ ధరఖాస్తు (CV) డౌన్ లోడ్ చేసుకొని వివరములు పూర్తి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత ఏదైనా గజెటెడ్ అధికారిచే ధృవీకరించిన ధృవ పాత్రములను తేది 06.01.2025 నుండి 18.01.2025 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 05.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, రెండవ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్-9, MVP కాలనీ, విశాఖపట్నం పిన్ కోడ్-530017 వారికి సమర్పించవలెను. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.



ఈ నోటిఫికేషన్ ఏటువంటి కారణములు తెలపకుండానే ఏ సమయములో నైన రద్దు చేయుటకు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ / చైర్మన్ విశాఖపట్నం వారికి అధికారం కలదు.


 Download Proceeding Copy and Application

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE