You might be interested in:
కమీషనర్ గారు 10వ తరగతి కలిగిన ప్రతి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల వారు 10వ తరగతి విద్యార్థుల యొక్క గ్రేడులు పంపమని ఆదేశించియున్నారు. దాని కొరకు మనం మన పాఠశాల విద్యార్థుల మార్కులు CSE సైట్ నందు ఎలా డౌన్లోడ్ చేయాలో సూచించడం జరిగింది. మరియు క్రింది ఇవ్వబడిన ఎక్సెల్ షీట్ నందు మార్కులు వేసినచో గ్రేడులు వాటంతట అవే వచ్చేలా తయారుచేయబడింది. దీనిని ఉపయోగించుకొని మీ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల గ్రేడులతో కూడిన ఎక్సెల్ షీట్ ను గ్రూప్ నందు పోస్ట్ చేయగలరు.
To Download SA-1 Marks in School Login
👉 go to cse.ap.gov.in
👉 login with UDISE code and Facial Login Password ( School Login )
👉 go to MIS Reports
👉 go to 16.CCE Marks Report
👉 Select 10th Class, Section, Exam(SA-1)
👉 Click on GO button
👉 Click on Excel Symbol (At Right Top Corner) to download
👉 Paste Total Marks Subject Wise in the Given Excel Sheet
👉 క్రింద ఇచ్చిన ఎక్సెల్ షీట్ నందు మార్కులు మాత్రమే ఎంటర్ చేయండి. గ్రేడులు వాటంతట అవే చూపబడునట్లుగా క్రింది షీట్ రూపొందించబడింది. గ్రేడు కలిగియున్న కాలమ్ నందు దయచేసి ఎటువంటి మార్పులు చేయకండి. ఫార్ములా దెబ్బతింటుంది.
👉 సైన్స్ మార్కులు ఎంటర్ చేసేటప్పుడు PS, BS మార్కులను కలిపి ఆ తర్వాత క్రింది షీట్ నందు ఎంటర్ చేయండి.
0 comment