ITBP Constable PET కానిస్టేబుల్ ఈవెంట్ అడ్మిట్ కార్డులు విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ITBP Constable PET కానిస్టేబుల్ ఈవెంట్ అడ్మిట్ కార్డులు విడుదల

You might be interested in:

Sponsored Links

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్ల ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) అడ్మిట్ కార్డ్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 202 పోస్టులు భర్తీ కానున్నాయి. 

TBP కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2024 కోసం గత ఏడాది 12 ఆగస్టు 2024 నుంచి 10 సెప్టెంబర్ 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ ముగిశాయి.


Download Admit Cards

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE