Zone -I Staff Nurse Posts Recruitment Notification 2025 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Zone -I Staff Nurse Posts Recruitment Notification 2025

You might be interested in:

Sponsored Links

రీజినల్ డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, విశాఖపట్నం వారు నోటిఫికేషన్ 01/2025 ను విడుదల చేసియున్నారు దీని ప్రకారము విశాఖపట్నం జోన్-1 నందు అనగా (శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ) జిల్లాల యందు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్ట్స్ ఒక సంవత్సరం ఒప్పంద ప్రతి పదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:

Job Notifications Whatsapp Group:

https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo

Job Notifications Telegram Group:

https://t.me/apjobs9

పోస్టులు: స్టాఫ్ నర్స్

మొత్తం పోస్టులు:106

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ/ BSc నర్సింగ్ చేసిన వారు అర్హులు

దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు క్రింది అందుబాటులో గల అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ అడ్రస్ నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా Acknowledgement తీసుకోవాలి.

గూగుల్ Link ద్వారా సాఫ్ట్ కాపీ కూడా సబ్మిట్ చేయాలి

The Regional Director of Medical and Health Services, Opp. Bullaiah College, Resapuvanipalem, Visakhapatnam

ముఖ్యమైన తేదీలు:

 దరఖాస్తుల ప్రారంభం:01.01.2025

 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ:17.01.25 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి

వయస్సు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 42 సంవత్సరాలు లోపు ఉండాలి

1.SC, ST, BC, EWS వారికి ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు కలదు

2.Ex Service క్యాటగిరి చెందిన వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు కలదు

3.Differently Abbled Persons కు పది సంవత్సరాలు వయసులో సడలింపు కలదు

అన్ని సడలింపులు కలిపి 52 సంవత్సరాలు లోపు వయసు ఉండాలి

ఫీజు:

దరఖాస్తు చేసే అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి దరఖాస్తు తో పాటు జతపరిచి అందించాలి డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసిన అడ్రస్ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్, విశాఖపట్నం

1. జనరల్ కేటగిరి చెందిన అభ్యర్థులకు Rs.500/-

2.SC/ST/BC/ ఫిజికల్ ఛాలెంజ్ అభ్యర్థులకు Rs 250 దరఖాస్తు గా ఫీజు నిర్ణయించడం జరిగింది

అభ్యర్థులు ఎంపిక:

మొత్తం 100 మార్కులకు  అర్హతకాల పరీక్షలు మీరు పొందిన మార్కులకు 75% వెయిటేజ్ ఇస్తారు 25% మిగిలిన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు

Official Website

Staff Nurse Application

Service Certificate Proforma

Complete Notification

Soft Copy Submit Google Link



1 comment

  1. అడ్రస్ నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది annaru kada, direct ga office ki velli submit cheyala or post lo pampisthe saripoda...
    Acknowledgment teskovali annarukada, application submit chesaka akkada istara?

    ReplyDelete


EmoticonEmoticon

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE