You might be interested in:
Sponsored Links
ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయలు మరియు ఉపాధ్యాయులందరికి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (TIS) నందు సమాచారమును cse.ap.gov.in సైట్ సందు తమ వ్యక్తిగత లాగ్ ఇన్ తో పొరపాట్లను సవరించుకొని అప్డేట్ చేసుకొనుటకు చివరి తేదీ 31.01.2025 వరకు యివ్వబడినదని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యు.వి. సుబ్బారావు గారు తెలియచేసి యున్నారు. ఎవరైనా ఉపాధ్యాయులు గతంలో వారి డేటా ను TIS లో అప్లోడ్ చేసే సమయంలో పొరపాట్లు చేసి ఉన్న యెడల TTS ను రీ సబ్మిట్ చేయుటకు అవకాశం కల్పించియున్నారు కావున ఉపాధ్యాయులందరూ సమాచారంలో ఏ విధమైన పొరపాట్లు లేకుండా ఫైనల్ సబ్మిషన్ చేయగలరని తెలియచేయడమైనది.
0 comment