You might be interested in:
RINL-VSP Graduate and Technician Apprenticeship Trainees: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:
Job Notifications Whatsapp Group:
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo
Job Notifications Telegram Group:
ఖాళీల సంఖ్య: 250.
శిక్షణకాలం: ఏడాది.
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 200.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్.
2) టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 50.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సిరామిక్స్, మెటలర్జి, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజులేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నాట్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా ఎంపికచేస్తారు. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.
శిక్షణ సమయం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 09.01.2025.
0 comment