You might be interested in:
Sponsored Links
తాజాగా ఏపీ సీఎం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
➤☛ UPSC Civils Success Plans : యూపీఎస్సీ సివిల్స్ కొట్టాలంటే... ఈ టాప్ ర్యాంకర్లు చెప్పినవి పాటిస్తే చాలు...!
ఇలా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. కానీ నోటిఫికేషన్ మాత్రం విడుదల కావడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, అలాగే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. కూటమి ముఖ్యమంత్రి ఆదేశాలే.. కానీ.. ఆచరణ లేదని ప్రజలతో పాటు... వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు కూడా అనుకుంటున్నారు.
0 comment