BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు

You might be interested in:

Sponsored Links

బ్యాంక్ ఆఫ్ బరోడా(BANK OF BARODA ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 11వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.


BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు

పోస్టు పేరు - ఖాళీలు

* సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్ స్టాక్, ఆఫీస్-డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్- ఏఐ ఇంజినీర్, మేనేజర్- ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మొదలైన పోస్టులు ఉన్నాయి...

Job Notifications Whatsapp Group

మొత్తం ఖాళీల సంఖ్య: 518

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎస్ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్ట్ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్-3 కి 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ ఎన్-2 కు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ ఎస్-1కు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్ఎంజీ/ ఎస్-4కు 33 నుంచి 43 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1కు రూ.48,480, ఎంఎంజీ/ ఎస్-2 కు రూ.64,820, ১০৯/25-35 5.85,920, 25/25-45 5.1,02,300.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ:11-03-2025.

Download Complete Notification

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE