You might be interested in:
Sponsored Links
ఈనెల 10న నిర్వహించనున్న ‘పరీక్షా పే చర్చ'లో భాగంగా విద్యార్థులతో ప్రధానమంత్రి మోదీ చేసే సంభాషణ కార్యక్రమాన్ని అందరూ వీక్షించా లని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఉదయం 11గంటలకు దూరదర్శన్, ద్వారా డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియా, రేడియో ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు.
Join Teachers Information Group:
Photos Uploading Link
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeyZIkYgXczbFJtCuZHLcc3hnsVBIza7cN0l2FHYTGJVAzMJA/viewform
0 comment