You might be interested in:
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దపాడు మరియు పత్తికొండ బాలసధనము నందు ఖాళీగా వున్న1) హేల్పెర్, 2)హౌస్ కీపర్, 3) కుక్ 4) హేల్పెర్ కమ్ నైట్ వాచ్ మెన్ మరియు పార్ట్ టైం టీచర్స్ 1) ఏడుకేటర్ 2) ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 3) ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ నందు ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం పద్ధతిలో నియామకాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., వికలాంగులకు అభ్యర్ధులకు ఐదేళ్ళు వయస్సు సడలింపు వుంటుంది.
Job Notifications Whatsapp Group
అభ్యర్థులు ఈ నెల 18.02.2025 నుండి 25.02.2025 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా కార్యాలయం, రూమ్.నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.inను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలరు.
0 comment