You might be interested in:
ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది.
1. అన్ని కేడర్ల సీనియారిటీ లిస్టులో ఫైనలైజ్ అయ్యాయి ఎన్నికల కోడ్ అవగానే తాత్కాలిక సీనియారిటీ లిస్ట్ లు విడుదల చేస్తారు.
2. జీవో నెంబర్ 117రద్దు - ప్రత్యమ్నాయ విధానం పై ఎలక్షన్ కోడ్ అయ్యాక పాఠశాల విలీనం మరియు అప్ గ్రేడేషన్ పై క్లస్టర్ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
3.గత శనివారం జరిగిన School Cluster మీద Feed Back తీసుకున్నారు.రాబోయే క్లస్టర్ మీటింగ్లో కొన్ని మార్పులు చేస్తారు.
4.Teachers Transfer Act పై Govt.AG Clarifications అడిగారు.
5.ప్రస్తుతం ఉన్న 45రకాల యాప్ లన్నింటి బదులు ఒకటే యాప్ తీసుకు వస్తున్నామన్నారు.
6.అకడమిక్ కేలండర్ డ్రాఫ్ట్ ఎన్నికల కోడ్ అయిన వెంటనే ఇచ్చి Feed Back అడుగుతారు.
7.MLC ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించాలని ప్రాతినిధ్యం చేసాం.జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇస్తామన్నారు.
0 comment