You might be interested in:
కేంద్రీయ విద్యాలయాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుడు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు
భర్తీ చేయబోయే పోస్టులు:
TGT ( English, Hindi, Sanskrit, Maths, Science, Social Science, Special Educator, Nursing Sister, Counsellor, PRT, PRT ( Music) , Computer Instructor, Sports Coach, Vocational Instructor, Sports Coach, Vocational Instructor for Craft /Art
Job Notifications Whatsapp Group
రిజిస్ట్రేషన్ తేదీ: 11.02.25 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ సమయం:
TGTs: 11.02.2025 న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
Counsellor , Nursing Sister, Special Educator పోస్టులకు 11.02.25 నౌ మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తారు
PRTs, PRT Music పోస్టులకు సాయంత్రం 2 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
Computer Instructor, Sports Coach, Vocational Instructor for Craft / Art పోస్టులకు 11.02.25:నసాయంత్రం 4 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
జీతం: TGT పోస్టులకు Rs.26,250 ఇతర పోస్టులకు Rs.21,250 జీతం చెల్లిస్తారు
0 comment