You might be interested in:
నెల్లూరు జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల ఆసక్తి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పోస్టులు వాక్యాన్ని ఇంటర్వ్యూ ద్వారా పరిచయం చేయనున్నారు..
పోస్టులు:
పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ (PGTs) :
సబ్జెక్టులు ఇంగ్లీష్ హిందీ గణితం ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ
Join Job Notifications Whatsapp Group:
ట్రయిండ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs):
ఇంగ్లీషు, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ మరియు సంస్కృతం
ఇతర పోస్టులు: యోగా ఇన్స్పెక్టర్ స్పోర్ట్స్ కోచ్ మ్యూజిక్ మరియు అర్ట్ ఎడ్యుకేషన్ టీచర్
ఎంపిక చేసే ప్రక్రియ: అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాలి
కంప్యూటర్ ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ కౌన్సిలర్ మరియు తెలుగు లాంగ్వేజ్ టీచర్
Join Job Notifications Telegram Group:
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో నిర్వహిస్తారు
అవసరమైన పత్రాలు:
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు వారి అర్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ హాజరు కావాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికెట్లకు జిరాక్స్ కాపీ, ప్రైమరీ టీచర్లు మరియు ట్రైన్ గ్రాడిట్ టీచర్లు CTET సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి
పూర్తి వివరాలు నోటిఫికేషన్ నందు పరిశీలించగలరు
0 comment