SSC SI PET ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఈవెంట్స్ ఫలితాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

SSC SI PET ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఈవెంట్స్ ఫలితాలు

You might be interested in:

Sponsored Links

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్... దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్షల శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్జీటీ) నియామక పరీక్ష 2024కు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 24,190 అభ్యర్థులు పేపర్-2కి అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షను మార్చి8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్ఎస్ సీ ప్రకటించింది. సీబీటీ రాత పరీక్ష(పేపర్-1, 2), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎన్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

SSC PET Results

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE