You might be interested in:
AP Open School SSC Hall Tickets 2025: ది.17.03.2025 తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించు, ఎస్.ఎస్.సి (APOSS) పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025, సంబంధించిన, అభ్యాసకుల హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్స్ (AI CENTERS) నుండి పొందవచ్చును.
AP Open School SSC Hall Tickets 2025
వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్:
పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన హాల్ టికెట్లు ది.09.03.2025 ఆదివారం నుండి వాట్సాప్ - మన మిత్ర ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
వాట్సాప్ మన మిత్ర లో ఇలా డౌన్లోడ్ చేసుకొనే విధానము:
> అభ్యర్ధులు వారి WhatsApp ద్వారా 9552300009 కి "Hi" అనే సందేశాన్ని పంపాలి.
"Choose Service" లేదా "సేవను ఎంచుకోండి" పై క్లిక్ చేయాలి.
> తర్వాత "Education Services" లేదా "విద్యా సేవలు"ని ఎంచుకోండి.
" A.P. Open School SSC Public Examinations, March-2025 Hall Tickets" ఎంచుకోండి.
>> తర్వాత విద్యార్థి "Admission Number" మరియు పుట్టిన తేదీని నమోదు చేసి, మీ హాల్ టికెట్ను స్వీకరించడానికి "Confirm" పై క్లిక్ చేయండి.
> డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్ నందలి వివరాలు సరి చూసుకోవాలి.
మరియు, హాల్ టికెట్లను, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి అధికారిక వెబ్సైట్ https://www.apopenschool.ap.gov. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోనవచ్చును.
0 comment