Published : March 29, 2025
You might be interested in:
Sponsored Links
ఎంట్రెన్స్ ద్వారా గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకులాల్లోని ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. వీరంతా కూడా ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఇక ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ ప్రవేశాలకు సంబంధించి అధికారులు అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సీట్లను భర్తీ చేస్తారు.
0 comment