Published : March 24, 2025
You might be interested in:
Sponsored Links
ఏపీలో ఉద్యోగులకు తీపి కబురు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగుల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఎంప్లాయిస్ GLI, GPF బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఉదయం 11.30గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు పడుతున్నాయి. మొత్తం రూ. 6 వేల 200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధులు విడుదల అవుతున్నాయి.

0 comment