గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశ ముఖ్యాంశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశ ముఖ్యాంశాలు

You might be interested in:

Sponsored Links

 మిత్రులారా !

ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమావేశము పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో జరిగినది .

ఈ సమావేశంలో రాబోయే విద్యా సంవత్సర  అకడమిక్ కాలెండర్ మీద చర్చ జరిగింది.

** సీనియార్టీ లిస్టులోపై అభ్యంతరాలు పై చర్చ జరిగినది.

** పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో పరీక్షలు లేని రోజు ఉదయం  పాఠశాలలు నిర్వహించుకునే దానికి ప్రాతినిధ్యం చేసాము. --పరిశీలించి అమలు చేస్తామన్నారు.

 **మెడికల్ బిల్స్ పై రాబోయే శుక్రవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం ఉంటుంది.

**స్టడీ లీవ్ కి అప్లై చేసుకున్న అందరికీ పర్మిషన్ ఇస్తామని తెలియజేశారు.

 జీవో నెంబర్ 117 రద్దు తర్వాత వచ్చే ప్రత్యామ్నాయం పై మన అభ్యంతరాలను తెలియజేశాము.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE