You might be interested in:
AP: మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 16,384 టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషనన్ను ఏప్రిల్ తొలి వారంలో విడుదల చేస్తామన్నారు. మంగళవారం కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. డీఎస్సీ గురించి ప్రకటన చేశారు
మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక ప్రకటన
2025లో 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
డీఎస్సీ ప్రకటన: చంద్రబాబు గారు 2025లో 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ తొలి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఎన్నికల హామీలు: ఆయన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ముఖ్య లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటన
ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు
మొత్తం 16వేలకుపైగా భర్తీ..
ఈసారి మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,371 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. వీటిలో 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, 52 ప్రిన్సిపాళ్ల పోస్టులు, 132 వ్యాయామ టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల ఏపీ డీఎస్సీ సిలబస్ విడుదల చేసింది.
0 comment