You might be interested in:
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అణుశక్తి ప్లాంట్లు, స్పేస్ స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, స్టీల్‌ప్లాంట్లు, నౌకాశ్రయాలు, కరెన్సీ నోట్ ప్రెస్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు భద్రత కల్పిస్తోంది.
కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంస్థ తాజాగా 1,161 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చ
కానిస్ట262
కానిస్టేబుల్/స్వీపర్: 152
కానిస్టేబుల్/పెయింటర్: 02
కానిస్టేబుల్/ కార్పెంటర్: 09
కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్: 04
కానిస్టేబుల్/మెయిల్: 04
కానిస్టేబుల్/వెల్డర్: 01
కానిస్టేబుల్/చార్జ్ మెకానిక్: 01
కానిస్టేబుల్/ఎంపీ అటెండెంట్: 02
టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ,వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
2025 ఆగస్టు 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
హైట్ 165 సెంటీ మీటర్లు, ఛాతీ 78-83 సెంటీ మీటర్లు ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 5
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది:
0 comment