JEE(Main) 2025 - Session 2 Admit Card - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

JEE(Main) 2025 - Session 2 Admit Card

You might be interested in:

Sponsored Links

JEE(Main) 2025 - Session 2 Admit Card: జేఈఈ మెయిన్ 2025 రెండో విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్-2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి మొదలు కానున్నాయి. 


ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2, 3, 4 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి మాత్రమే అడ్మిట్కార్డులను విడుదల చేసింది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్1 (బీఈ/బీటెక్) రెండు షిఫ్టుల్లో ఏప్రిల్ 9న పేపర్ 2 (బీఆర్క్) అండ్ పేపర్ 2బి(బి.ప్లానింగ్) మొదటి షిఫ్టులో జరగనున్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు

Download JEE(Main) 2025 - Session 2 Admit Cards

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE