RJD Kadapa Press Note | TIS ఆధారంగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీ - అభ్యంతరాలు స్వీకరణ గురించి - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

RJD Kadapa Press Note | TIS ఆధారంగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీ - అభ్యంతరాలు స్వీకరణ గురించి

You might be interested in:

Sponsored Links

ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సందాలకులు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు&మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ప్రధానోపాద్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించాం. ఈ జాబితాలు సంబందిత Erstwhile జిల్లా విద్యాశాఖాధికారి అధికారిక వెబ్సైట్ మరియునోటీసు బోర్డులలో ప్రకటించడమైనది.

అభ్యంతరాలు స్వీకరణ

సీనియారిటీ జాబితాపై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే, తేదీ: 10-03-2025 లోపు వాటిని సంబంధిత Erstwhile జిల్లా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో మద్యాహ్నం 3.00PM. to  7.00 P.M వరకు సమర్పించవలెను

అభ్యంతరాల సమర్పణకు అవసరమైన పత్రాలు:

  1. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడిపూర్తి పేరు, హోదా, సంబంధిత పూర్తి వివరాలు
  2. సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి 
  3. ఆధారాలు లేదా సంబంధిత డాక్యుమెంట్లు జత చేయాలి

A ముఖ్యమైన సూచనలు

  1. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనబడవు.
  2. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.

2 మరిన్ని వివరాలకు సంబంధిత Erstwhile జిల్లా విద్యాశాఖాధికారి అధికారి/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కార్యాలయాన్ని సంప్రదించండి.


All District DEO Websites

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE