You might be interested in:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్ధులు ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేది నుండి జులై 6 వ తేదీ వరకు సి.బి.టి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20.04.2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ (https://cse.ap.gov.in/ https://apdsc.apcfss.in) జరుగుతుంది.
AP SCHOOL EDUCATION NOTIFICATION
AP RESIDENTIONAL SCHOOLS NOTIFICATION
AP MEGA DSC 2025 OFFICIAL NOTIFICATION
AP MEGA DSC DISTRICT WISE VACANCIES
AP Mega DSC కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వాట్స్అప్ ఛానల్ ద్వారా అందించబడుతుంది ఇప్పుడే చేరండి :
0 comment