You might be interested in:
Sponsored Links
ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వడం కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు తాజాగా మరో నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనగా 11/04/25 నుండి 10/05/25 వరకు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నార
0 comment