You might be interested in:
ఈరోజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు గారు సమావేశం అయ్యారు .
ఈ సందర్భంగా SC వర్గీకరణ Ordinence Governor సంతకం అయ్యింది. కొద్ది రోజుల్లోనే DSC Notification ఇస్తారు.
*DSC Notification ఇచ్చిన 45రోజుల తర్వాత Written Exams జరుగుతాయి.
Teachers World WhatsApp Channel
Andhra Teachers Telegram Group
*Transfer లో Preferential Points &Special Points కొరకు Medical Board April 24,25,26 తేదీలలో erstwile District HeadQurter లో ఏర్పాటు చేస్తారు. మెడికల్ కి సంబంధించి సర్టిఫికెట్ కచ్చితంగా వెరిఫై చేసుకుని లేటెస్ట్ సర్టిఫికెట్ పొందాలి.
*మోడల్ ప్రైమరీ పాఠశాలలకు PS HM ని కేటాయిస్తారు. ఇంకా అదనంగా కావాల్సి ఉంటే Surplus స్కూల్ అసిస్టెంట్ లో కొద్ది మందిని మోడల్ ప్రైమరీ స్కూల్ కి హెడ్మాస్టర్ గా కేటాయిస్తారు.
*25 జనవరి 9వ తేదీన ఇచ్చిన జీవో నెంబర్ 117 కి ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ ఆధారంగా రేష్నలైజేషన్ పోస్టుల కేటాయింపు చేస్తారు.
*అన్ని Model Primary Schools కు 5పోస్ట్లు కేటాయిస్తారు
*UP Schools కు SGT లను మాత్రమే కేటాయిస్తారు
*1నుంచి 10వరకూ ఉన్న హైస్కూల్లో Primary Section కు 10మంది విద్యార్థులకు 2SGTs,11 -30కు 3SGTలు,31-40కు 4SGTలు, Above 40 రోలుకు 5SGTలను కేటాయిస్తారు.
*బదిలీలో Post Blocking వద్దని ప్రాతినిధ్యం చేసాం.DSC ఉంది కాబట్టి Posts Blocking చేయమని చెప్పారు.కానీ PHC వారికి మాత్రం 2పోస్టులు ఉన్న చోట ఒకటి Block చేస్తారు.
*ఏప్రిల్ 21-24 మధ్య School Catchment Area లో పిల్లల వివరాలు సేకరిస్తారు
*జూన్ నెలలో పాఠశాల తెరిచేముందు 3రోజులు ఉపాధ్యాయులకు New Curriculum మీ Training ఉంటుంది.
*మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయాలని ప్రాతినిధ్యం చేసాం.కమీషనర్ గారు అంగీకరించారు.
*PET లను Common Seniority లోనే బదిలీలు చేయాలని ప్రాతినిధ్యం చేసాం. కానీ కమీషనర్ PD ల బదిలీల అనంతరం మిగిలిన పోస్ట్లలో PET లను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తామన్నారు.
*Spl.Education పోస్ట్లు సుప్రీంకోర్టు తీర్పుననుసరించి మంజూరు చేసారు.వాటిని ఈ DSC లో భర్తీ చేయాలని ప్రాతినిధ్యం చేసాం.
*Spl.Education Postలు మున్సిపల్ పాఠశాలలకు కూడా కేటాయించాలని కోరాం.కమీషనర్ గారు అంగీకరించారు.
*పాఠశాలల Rationalisation తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు ఈ విధంగా మారవచ్చు.
*1.Foundation Schools: 5000
*2.Basic Primary Schools:19000
*3.Model Primary Schools:9200
*4.UP Schools:1200
*. 1-10 క్లాస్ ఉన్నHigh School:1557
**6--10 తరగతులు ఉన్న పాఠశాలలు 4770 గా మారవచ్చు.
** 700కు పైగా యూపీ పాఠశాలలు ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అవుతాయి.
** 610 జీవో ద్వారా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులకు సంబంధించి మొదటి జిల్లాలో సెలెక్ట్ అయిన డిఎస్సీ ఏదైతే ఉంటుందో ఆ డీఎస్సీలో ఇప్పుడు ప్రస్తుతం కోరుకున్న జిల్లా అభ్యర్థుల చివర సీనియార్టీగా వారి నెంబర్ పెడతారు.
** TIS లో పొరపాట్లు సరిచేసుకోవడానికి డిడిఓ ల వద్ద ఒక అవకాశం ఇవ్వాలని కోరాము. ఈ స్థాయిలో సాధ్యం కాదని డిఈవో వద్దే వెరిఫై చేయించుకోవాలని చెప్పారు.
** స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా పనిచేస్తున్న 861 మందికి సంబంధించి రెన్యువల్ చేసుకోవడానికి గడువు పొడిగించాలని కోరాము. అవకాశం ఇస్తామని చెప్పారు
** 220 వర్కింగ్ డేస్ తగ్గిన పాఠశాలలకు అవకాశం ఉంటే రెండు రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరాము. పరిశీలిస్తామని తెలిపారు.
** పదవ తరగతి పరీక్షల్లో వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని కోరాము.
ఏప్రిల్ 23 తర్వాత తగు నిర్ణయం చేస్తామని తెలిపారు.
** చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టులో ఉన్న అసంబద్దాలను తొలగించాలని ప్రాతినిధ్యం చేసాం.
RJD గారి పర్యవేక్షణలో సీనియర్ లిస్టుల చెకప్ జరుగుతుందని, రెండు రోజుల్లో నిబంధనలు కనుగుణంగా లిస్టులు తయారు అవుతుంది చెప్పారు.
** వీటితోపాటు కొద్దిమంది ఉపాధ్యాయుల పర్సనల్ సమస్యలను కూడా ప్రస్తావించాం. కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు
*ఈ సమావేశంలో UTF సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్ పాల్గొన్నారు
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
0 comment