LEAP App Feedback Form - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

LEAP App Feedback Form

You might be interested in:

Sponsored Links

లీప్ యాప్ ఫీడ్‌బ్యాక్ కోసం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు సందేశం (పాయింట్ వారీగా):

లీప్ యాప్ వాడకంపై మీ విలువైన అభిప్రాయం మాకు చాలా ముఖ్యం.

దయచేసి క్రింది మాడ్యూళ్ల (Modules) పరంగా మీ అనుభవాన్ని పంచుకోండి:

స్టూడెంట్ మాడ్యూల్ (Student Module):

విద్యార్థుల ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయడంలో ఉపయోగకరమా?

అసైన్‌మెంట్లు లేదా కార్యకలాపాల పూర్తి స్థితిని చూడగలుగుతున్నారా?

విద్యార్థులకు ఉపయుక్తంగా ఉందా?

ఇంకా ఏమైనా అవసరమని భావిస్తున్నారా. ఏమైనా ఇబ్బందులని rectify చెయ్యాలా.

టీచర్ మాడ్యూల్ (Teacher Module):

టీచింగ్ టాస్కులు, లెసన్ ప్లానింగ్, ట్రైనింగ్‌కు సహాయపడుతుందా?

ఉపయోగించడంలో సౌలభ్యం ఉందా?

అవసరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయా?

ఇంకా ఏమైనా అవసరమని భావిస్తున్నారా. ఏమైనా ఇబ్బందులని rectify చెయ్యాలా.

స్కూల్ మాడ్యూల్ (School Module):

పాఠశాల స్థాయిలో ప్రోగ్రెస్ మానిటరింగ్, ఉపాధ్యాయ/విద్యార్థుల డేటా యాక్సెస్ సులభంగా ఉందా?

అవసరమైన రిపోర్టులు, సమాచారం అందుబాటులో ఉందా?

ఇంకా ఏమైనా అవసరమని భావిస్తున్నారా. ఏమైనా ఇబ్బందులని rectify చెయ్యాలా.డాష్‌బోర్డ్స్ (Dashboards):

డాష్‌బోర్డ్స్ లోని సమాచారం స్పష్టంగా కనిపిస్తుందా?

డేటా అప్‌డేట్ అవుతున్న తీరు సంతృప్తికరంగా ఉందా?

నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతోందా?

ఇంకా ఏమైనా అవసరమని భావిస్తున్నారా. ఏమైనా ఇబ్బందులని rectify చెయ్యాలా.

మీ అభిప్రాయాన్ని క్రింది Google Form లో నమోదు చేయండి.

ఈ ఫారమ్‌ను 03.05.2025 లోపు పూర్తి చేయగలరు. మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా యాప్‌ను మరింత మెరుగుపరచగలుగుతాము.

 మీ సహకారానికి ముందస్తుగా ధన్యవాదాలు.

— విద్యా సమీక్ష కేంద్రం, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మంగళగిరి.

LEAP App Feedback Form

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE