You might be interested in:
ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా ఉన్నతా అధికారుల ఆదేశాల ప్రకారము, తేది: 21.03.2025 న జారీచేసిన Notification No: A2/DWSC-Consultants/2025, dt: 21.03.2025 2 ລ້ Notification/పత్రిక ప్రకటన ఈ క్రింద వివరించిన విధంగా కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిచండమైనది.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 నెలలు ఉంటాయి మరియు తరువాత పొడిగించబడతాయి, నెలకు రూ.20,000/- జీతం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత మరియు అనుభవంతో వారి రెజ్యూమ్లను సమర్పించాలి. దరఖాస్తులు 30.04.2025 న లేదా అంతకు ముందు ఈ కార్యాలయానికి చేరుకోవాలి. పార్ట్స్ట్ చేయబడిన అభ్యర్ధులు, తరువాత తెలియజేసే తేదీలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి
గమనిక
: 1. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధిత పోస్టులకు సూచించిన అర్హత యొక్క మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
2. పైన పేర్కొన్న పోస్టులకు కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
3. అభ్యర్ధులు పని చేయడానికి కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయం, మచిలీపట్నం నందు బస చేయాలి
0 comment