You might be interested in:
Sponsored Links
తూర్పు గోదావరి జిల్లా లోని తాగు నీరు పారిశుధ్య మిషన్ (ణఔూవీ) నందు సుమారుగా ప్రతి నెల రూ.20 వేలు పారితోషి కంతో, ప్రారంభంలో 11 నెలల కొరకు తదుపరి పొడిగించే పద్దతిన కాంట్రాక్టు పద్దతిపై పనిచేయుటకు నిర్వహణ సమాచార వ్యవస్థ (MIS), ఘన వ్యర్థాల నిర్వహణ (SWM), ద్రవ వ్యర్థాల నిర్వహణ (LWM) కన్సల్టెంట్ ఓకొక్క పోస్టు చొప్పున మరియు అకౌంటెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ లకు డిగ్రీ విద్య అర్హత మరియు 2 నుండి 5 సం॥రాల అనుభవం కలిగిన తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని అబ్యార్డులనుండి దరఖాస్తులు అహ్వనిం చబడుచున్నవి. దరఖాస్తులు ఈ కార్యాలయమునకు సమర్పించవలసిన చివరి తేది 25-04-2025. తదుపరి వివరముల కొరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారి వారి కార్యాలయం, లాలా చెరువు, రాజమహేంద్రవరం వారికి స్వయంగా దరఖాస్తు అందించాలి.
0 comment