You might be interested in:
Sponsored Links
👉డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు.
👉మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం.
👉కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు.
👉23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి.
👉ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు.
👉భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలి.
👉దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి.
👉దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
0 comment