You might be interested in:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు జిల్లాల వారీగా వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి 06.05.25 న నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పది రకాల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు
AP జిల్లా కోర్టులలో 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP జిల్లా కోర్టులలో 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం ఖాళీలు: 1620
అర్హతలు: పోస్టును అనుసరించి 7th, 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.
వయో పరిమితి: 18 సం. నుంచి 42 సం. సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: పోస్టును బట్టి రూ.20,000 నుంచి రూ.1,24,380 మధ్య ఉంటుంది.
ఎంపిక విధానం:పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన
10 రకాల పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.
భర్తీ చేసే పోస్టులు:
జూనియర్ అసిస్టెంట్ – 230 ఉద్యోగాలు
ఆఫీస్ సబార్డినేట్ – 651 ఉద్యోగాలు
ప్రాసెస్ సర్వర్ – 164 ఉద్యోగాలు
రికార్డు అసిస్టెంట్ – 24 ఉద్యోగాలు
కాపీయిస్ట్ – 193 ఉద్యోగాలు
ఎగ్జామినర్ – 32 ఉద్యోగాలు
ఫీల్డ్ అసిస్టెంట్ – 56 ఉద్యోగాలు
టైపిస్ట్ – 162 ఉద్యోగాలు
స్టెనోగ్రాఫర్ – 80 ఉద్యోగాలు
డ్రైవర్ - 28
ముఖ్యమైన తేదీలు:
* నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 6, 2025
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 13, 2025
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 2, 2025 (రాత్రి 11:59 వరకు)
* ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూన్ 2, 2025
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
1.SC,ST, BC, EWS వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు కలదు
2.PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు కలదు
3.Ex Servicemen అభ్యర్థులు కూడా వయసులో సడలింపు కలదు
రిజర్వేషన్లు:
BC EWS, SC, ST, Women, PwBD , Ex Servicemen , Sports అభ్యర్థులకు గవర్నమెంట్ ఉత్తరువుల ప్రకారం రిజర్వేషన్ కలదు
దరఖాస్తు ఫీజు:
OC, BC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఎనిమిది వందల రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలి. SC, ST, PwBD , అభ్యర్థులు దరఖాస్తుల ఫీజు 400 రూపాయలు చెల్లించాలి
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
Posts Wise Notifications:
- Stenographer Grade – III Click Here Complete Notification
- Junior Assistant - Click Here Complete Notification
- Typist - Click Here Complete Notification
- Field Assistant - Click Here Complete Notification
- Examiner - Click Here Complete Notification
- Copyist - Click Here Complete Notification
- Driver (Light Vehicle) -Click Here Complete Notification
- Record Assistant - Click Here Complete Notification
- Process Server - Click Here Complete Notification
- Office Subordinate - Click Here Complete Notification
0 comment